నాని నిర్మాతగా, విశ్వక్సేన్ హీరోగా వచ్చిన చిత్రం హిట్. ఓ వైపు నటనతో బిజీగా ఉన్న నాని.. నిర్మాణంలో అడుగు పెట్టి అ! సినిమాతో మొదటి విజయాన్ని సాధించాడు. రెండో ప్రయత్నంగా విశ్వక్సేన్ వంటి యంగ్ హీరోతో ‘హిట్’ అంటూ మరో ప్రయోగాన్ని చేశాడు. ఫలక్‌నుమా దాస్‌తో సక్సెస్ కొట్టిన విశ్వక్సేన్‌కు, నిర్మాతగా నానికి ఈ